బాబును జైల్లో పెట్టాలి : ఎమ్మెల్యే సురేష్‌ | MLA Adimulapu Suresh Fire on Chandrababu Naidu Over Special Status for AP | Sakshi
Sakshi News home page

Mar 5 2018 1:25 PM | Updated on Mar 22 2024 10:49 AM

గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదాపై ఉద్యమిస్తే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించారని, కానీ ఇప్పుడు మాట మార్చిన చంద్రబాబును ఏంచేయాలని వైస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు చేయకుండా ఉండేందుకు, ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement