సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్కిల్ స్టేషన్లు నిర్మించడం జరిగింది. వాటిని ప్రారంభించడమే మిగిలింది. ఐదు స్టేషన్‌లు నిర్మాణం పూర్తి కావడానికి దగ్గర్లో ఉన్నాయి. 12 సర్కిల్స్ స్టేషన్ల ప్రపోజల్స్ ఉన్నాయి. పలువురు సభ్యులు చెప్పిన ప్రపోజల్స్ తెప్పించుకుని పరిశీలిస్తాం. ఇప్పటికే పలు నగరాల్లో సర్కిల్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుంద’ని తెలిపారు.
12 సర్కిల్స్ స్టేషన్ల ప్రపోజల్స్ ఉన్నాయి
Jul 15 2019 12:20 PM | Updated on Jul 15 2019 12:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement