అమ్మాయిపై వెకిలి చేష్టలు | Sakshi
Sakshi News home page

అమ్మాయిపై వెకిలి చేష్టలు

Published Fri, Jun 8 2018 8:25 AM

పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్‌ వీడియో వెలుగు చూసింది. ఓ అమ్మాయిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హూగ్లీ జిల్లా చిన్సూరా నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిబిషన్‌కు తిలకిస్తున్న ఆమె వెనకాల నిల్చున్న ఓ వ్యక్తి వెకిలి చేష్టలకు దిగాడు

Advertisement

తప్పక చదవండి

Advertisement