సెల్ఫీ సూసైడ్: నా చావుకి వాళ్లే కారణం | Sakshi
Sakshi News home page

సెల్ఫీ సూసైడ్: నా చావుకి వాళ్లే కారణం

Published Tue, Jul 3 2018 12:28 PM

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement