మహిళా రిపోర్టర్‌తో అసభ్య ప్రవర్తన

అమెరికాలోని జార్జియాలో ఎన్‌బీసీ అనుబంధ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని సవన్నా వంతెనపై ఇటివల జరిగిన మారథాన్‌ను అలెక్సా అనే రిపోర్టర్‌ లైవ్ రిపోర్ట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ ఆకతాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మారథాన్‌లో భాగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి రిపోర్టర్ వెనుక భాగంపై చెయ్యితో కొట్టాడు. అతని చేష్టలకు ఆ రిపోర్టర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనూహ్య ఘటన నుంచి తేరుకుని కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top