మొబైల్ ఫోన్ దొంగిలించాడని.. | Sakshi
Sakshi News home page

మొబైల్ ఫోన్ దొంగిలించాడని..

Published Wed, Apr 18 2018 5:55 PM

సెల్‌ఫోన్‌ దొంగిలించాడని ఓ వ్యక్తిపై కిరాతంగా ప్రవర్తించారు కొందరు స్థానికులు. అతని కాళ్లను చైన్‌తో కట్టేసి చెట్టుపై నుంచి తలక్రిందులుగా వేలాడదీశారు. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది