ఏబీపీ న్యూస్‌–సీ ఓటర్, న్యూస్‌ ఫోర్‌ సర్వే | Major jolt for BJP in Rajasthan, MP & Chattisgarh? | Sakshi
Sakshi News home page

ఏబీపీ న్యూస్‌–సీ ఓటర్, న్యూస్‌ ఫోర్‌ సర్వే

Oct 8 2018 7:30 AM | Updated on Mar 20 2024 3:43 PM

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్‌ ఇచ్చేలా ఫలితాలు ఉండబోతున్నాయని తేలింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించబోతోందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లోనూ కాంగ్రెస్‌ వైపే మొగ్గు ఉందని తాజాగా వెల్లడైన రెండు ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైంది. అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో ఓటరు నాడిని పసిగట్టేందుకు ‘ఏబీపీ న్యూస్‌– సీఓటర్‌’, ‘సీ ఫోర్‌’ సంస్థలు వేర్వేరుగా సర్వేలు జరిపాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి పరాజయం దాదాపు ఖాయమేనని ఆ సర్వేల్లో తేలింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement