సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తనను కలవాలని ఉందన్న ఓ బామ్మ కోరిక తీర్చారు. వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన 106 ఏళ్ల రేలంగి సత్యవతి అనే బామ్మకు మహేష్ కుటుంబం అంటే చాలా ప్రేమ. కొంతకాలం కిందట మహేష్‌ను చూడాలనేది తన కోరిక అని ఆమె తెలిపారు. ఇది కాస్త మహేష్ దృష్టికి వెళ్లింది.
Nov 26 2018 3:01 PM | Updated on Mar 20 2024 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement