‘సతీష్‌ను హత్య చేసింది హేమంతే’

సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు.  ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్‌ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు.  ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్‌ సతీష్‌ను  హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top