ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు... చివరికి తన తప్పుదిద్దుకున్నాడు. గ్రామస్తులంతా బాధితురాలి పక్కన నిలబడడంతో... ఆస్పత్రిలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. నుదుటిపై బొట్టుపెట్టి జీవినభాగస్వామిని చేసుకున్నాడు. ఈ అరుదైన పెళ్లి... రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. చిన్నబోనాలకు చెందిన ముత్యాల రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఐదేళ్ల ప్రేమాయణం.. ఆస్పత్రిలో పెళ్లి!
Jul 13 2019 7:27 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement