చంద్రబాబుకు షాక్‌ ఇస్తున్న కర్నూలు టీడీపీ నేతలు | Kurnool TDP leaders giving the shocks to Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు షాక్‌ ఇస్తున్న కర్నూలు టీడీపీ నేతలు

Mar 19 2019 6:24 PM | Updated on Mar 22 2024 10:40 AM

అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్‌ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement