ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్‌ | KTR Speech In Telangana Bhavan | Sakshi
Sakshi News home page

ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్‌

Feb 2 2020 6:48 PM | Updated on Mar 22 2024 11:10 AM

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు అడ్రస్‌ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. శంషాబాద్‌కు చెందిన టీడీపీ కౌన్సిలర్‌ గణేష్‌ గుప్తాతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement