కిరణ్‌కుమార్‌ రెడ్డిపై కేటీఆర్‌ కామెంట్‌ | KTR Comments On Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

Oct 23 2018 5:42 PM | Updated on Mar 20 2024 5:20 PM

సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా, సింహం లాంటి కేసీఆర్‌ కావాలో తేల్చుకోవాలని ఓటర్లను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కోరారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement