ఏపీ పోలీసుల డబ్బు పంపిణీ | KTR Angry On AP Police | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసుల డబ్బు పంపిణీ

Oct 28 2018 7:43 AM | Updated on Oct 28 2018 8:43 AM

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని, ఇది ధర్మపురిలో అక్కడి పోలీసులు పట్టుబడిన ఘటనతో నిర్ధారణ అయ్యిందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని తెలంగాణలో మోహరిస్తూ అరాజకీయానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement