సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొన్న దేవిరెడ్డి

సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి  జిల్లాలోని మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి కుటుంబసభ్యులు పుట్టలో పాలు పోసి తమ మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని కూడా దర్శించుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top