‘రెండేళ్ల తర్వాత ఆడటం కొంచెం కష్టమనిపించింది’ | Koneru humpy Interview With Sakshi After World ChampionShip | Sakshi
Sakshi News home page

‘రెండేళ్ల తర్వాత ఆడటం కొంచెం కష్టమనిపించింది’

Jan 2 2020 4:54 PM | Updated on Mar 21 2024 8:24 PM

ప్రపంచ రాపిడ్‌ ఛాంపియన్‌గా గోల్డ్‌ మెడల్‌ సాధించడం సంతోషంగా ఉందని చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి పేర్కొన్నారు. గత నెల రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే. గురువారం ఆమె సాక్షితో మాట్లాడుతూ.. గోల్డ్‌ మెడల్‌ సాధించడం తన 15 ఏళ్ల కల అని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement