హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన కిడ్నాప్ కేసులో తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మరోవైపు నిందితుడు రవిశంకర్‌పై అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును చంపేసినా బాధపడమని తల్లి చిట్టెమ్మ తెలిపింది. ‘ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్పు. తప్పు ఎవరు చేసినా అది తప్పే. నా కొడుకును కఠినంగా శిక్షించండి. అటువంటి నీచుడిని కన్నందుకు బాధగా ఉంది. అతడిని చంపేసినా బాధపడను. వాడెప్పుడో చనిపోయాడు. గతంలో నా కొడుకును మారమని చాలాసార్లు చెప్పాను.
నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ
Jul 27 2019 8:53 PM | Updated on Jul 27 2019 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement