రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఇంటర్ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్.. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఉచితంగా రీవెరిఫికేషన్ చేస్తాం
Apr 25 2019 10:43 AM | Updated on Apr 25 2019 10:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement