తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వీరందరికి కంటి పరీక్షలు చాలా అవసరమని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు పథకం ప్రారంభించారు.
Aug 15 2018 4:44 PM | Updated on Mar 21 2024 6:15 PM