ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలో గతంలో ఏ ప్రాజెక్టుల పరిధిలో వినియోగించని మోటార్లకు తొలిసారి గోదావరి నీటితో పరీక్ష చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్యాకేజీ–6లోని 124 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న భారీ మోటార్లకు బుధవారం ఉదయం 11 గంటలకు వెట్‌రన్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మోటార్ల స్విచ్ ఆన్ చేస్తారు.
కాళేశ్వరంలో తొలి ఎత్తిపోతలు..
Apr 24 2019 7:27 AM | Updated on Apr 24 2019 7:46 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement