కొండ చిలువతో కాజల్‌ అగర్వాల్ | Kajal Aggarwal playing with Python | Sakshi
Sakshi News home page

కొండ చిలువతో కాజల్‌ అగర్వాల్

Oct 4 2018 2:07 PM | Updated on Mar 20 2024 5:22 PM

యంగ్ హీరోలు సీనియర్‌ హీరోలు అన్న తేడా లేకుండా ఫుల్‌ ఫాంలో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్‌ అగర్వాల్. ఇక కెరీర్‌ ముగిసిపోనట్టే అనుకుంటున్న సమయంలో బౌన్స్‌ బ్యాక్‌ అయిన భామ ప్రస్తుతం యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు కాజల్‌. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement