తల్లి నీతా అంబానీతో ఇషా వేసిన డ్యాన్స్, తండ్రి ముఖేష్ అంబానీతో వేసిన స్టెపుల వీడియోలకు తెగ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా అన్న ఆకాశ్ అంబానీకి కాబోయే భార్య శ్లోకా మెహతాతో కలిసి ఇషా అంబానీ వేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో అదరగొడుతోంది.
May 14 2018 8:36 PM | Updated on Mar 22 2024 10:48 AM