వైఎస్సార్ సీపీలోకి రాంపుల్లారెడ్డి సోదరులు | Irigela Rampulla Reddy joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలోకి రాంపుల్లారెడ్డి సోదరులు

Feb 16 2019 6:12 PM | Updated on Mar 22 2024 11:14 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్‌ తగులుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్లగడ్డ టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

Advertisement
 
Advertisement
Advertisement