టీ చుక్క నోటిలో పడనిదే చాలా మందికి రోజు మొదలవదు. ఎంత ఒత్తిడి లో ఉన్నా చటుక్కున ఛాయ్ తాగితే స్ట్రెస్ ఇట్టే ఎగిరిపోతుంది. అందుకే ఛాయ్ గొప్పతనాన్ని చాటి చెబుతూ ఎంతో మంది కవితలు, పాటలు రాశారు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా తేయాకు చరిత్ర, టీ తాగడం వల్ల కలిగే లాభాలు మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.