ఓ యువకుడు ఇద్దరు స్నేహితులతో కలిసి పరీక్ష రాసేందుకు వెళ్తున్నాడు.. ఇంతలో అప్పటికే కాపుకాసిన నలుగురు వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు.. తప్పించుకునేందుకు రన్నింగ్ బస్సు ఎక్కిన యువకుడిని వెంబడించి మరీ కిందికి లాగేశారు.. డివైడర్ దూకి పారిపోయే ప్రయత్నం చేసినా వదల్లేదు.. వేటకొడవళ్లతో చేతులు, మెడ, తలపై విచక్షణారహితంగా నరికి చంపేశారు.