ఇండిగో ఉద్యోగినిపై యువకుల అసభ్య ప్రవర్తన

ప్రైవేట్‌ ఎయిర్‌-క్యారియర్‌ ఇండిగో ఉద్యోగినిపై ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. శనివారం అర్థరాత్రి మద్యం మత్తులో ఉన్న ఆ ఐదుగురు యువకులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top