బాధితులకు అండగా.. | Indian embassy in US opens 24/7 hotline to assist Indian students | Sakshi
Sakshi News home page

బాధితులకు అండగా..

Feb 4 2019 7:36 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలు కృషి చేస్తున్నాయి. అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో హాట్‌లైన్లను ఏర్పాటు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement