రష్యాలో ప్రధాని మోదీ పర్యటన | India, Russia sign 25 agreements | Sakshi
Sakshi News home page

రష్యాలో ప్రధాని మోదీ పర్యటన

Sep 5 2019 8:30 AM | Updated on Mar 20 2024 5:25 PM

భారత్‌–రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. రష్యాలతో వాణిజ్యం, భద్రత, నౌకాయానం, అంతరిక్ష రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement