అభినందన్‌ విడుదలపై అలస్యం | IAF Wing Commander Abhinandan Varthaman Release late about immigration | Sakshi
Sakshi News home page

అభినందన్‌ విడుదలపై అలస్యం

Mar 1 2019 9:02 PM | Updated on Mar 22 2024 11:16 AM

భారత్‌ పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అప్పగింతపై అయోమయం కొనసాగుతోంది. పాకిస్థాన్‌ సైన్యం ఆయనను భారత్‌ దౌత్య అధికారులకు అప్పగించారని, ఆయన సొంత గడ్డపై అడుగుపెట్టేశారని వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో గందరగోళం నెలకొంది. అయితే ఈరోజు కచ్చితంగా అభినందన్‌ను అప్పగిస్తారని భారత ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement