దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్ కోర్టు విచారణ చేపట్టనుంది. నిందితులను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో పోలీసులు షాద్‌నగర్ కోర్టుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా... కోర్టు వద్ద న్యాయవాదులంతా దిశకు మద్దతు తెలిపారు.
దిశ ఘటన: కోర్టుకు చేరుకున్న పోలీసులు
Dec 2 2019 4:20 PM | Updated on Dec 2 2019 4:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement