వివాహమైన 15 రోజులకే తనను వదిలి వెళ్లిన భర్త జాడ చెప్పాలని జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి అత్తింటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన శనివారం రాత్రి గుంటూరులో సంచలనం రేపింది. గుంటూరు పండరీపురం 4వ లైన్‌కు చెందిన బసవ కవిత హాకీ క్రీడాకారిణి. ఆమెకు అదే కాలనీకి చెందిన బసవ కిరణ్‌కుమార్‌తో 2016 ఏప్రిల్ 19న వివాహం జరిగింది.
భర్త కోసం హాకీ క్రీడాకారిణి ఆందోళన
Jan 28 2018 12:26 PM | Updated on Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement