కోస్తాకు పొంచి ఉన్న ముప్పు | hit cyclone coastal area cpming two days | Sakshi
Sakshi News home page

Dec 7 2017 7:28 AM | Updated on Mar 21 2024 5:16 PM

దక్షిణ అండమాన్‌కు ఆనుకొని ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో ఆవరించి ఉంది. బుధవారం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనుంది.

Advertisement
 
Advertisement
Advertisement