విజయనగరం జిల్లాలో భారీ వర్షం | Heavy Rain At Parvathipuram in Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లాలో భారీ వర్షం

May 1 2018 10:58 AM | Updated on Mar 22 2024 11:07 AM

జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. సోమవారం వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రతాపం చూపిన సూర్యభగవానుడు మంగళవారం శాంతించాడు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement