ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు | Heavy Air And Rain At AP Capital | Sakshi
Sakshi News home page

ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు

May 7 2019 4:23 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement