యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అతిపెద్ద తెలుగు రియాల్టీ షో 'బిగ్ బాస్'. మరికొన్ని గంటల్లో సీజన్ 1 విజేత ఎవరో తేలనుంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లు విజేతగా నిలవాలంటే వారికి ప్రేక్షకుల మద్దతు అవసరం.
Sep 24 2017 8:47 AM | Updated on Mar 21 2024 8:49 PM