ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేలు వచ్చినా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమస్యను పరిష్కరించేవారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తుచేశారు. వైఎస్సార్, చంద్రబాబు నాయుడి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.