రేపే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం | Grand arrangements for YS Jagan swearing-in ceremony as new AP CM | Sakshi
Sakshi News home page

రేపే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం

May 29 2019 6:57 AM | Updated on Mar 21 2024 8:18 PM

ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సంచలన విజయానికి సారథ్యం వహించి ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement