టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేదు.. | Gonuguntla Suryanarayana Sensational Comments At Party Activists Meeting | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేదు..

Mar 14 2019 12:03 PM | Updated on Mar 22 2024 11:29 AM

‘‘నన్ను గెలిపించండి.. ఎలక్షన్లు అయినాక ఆర్నెల్లు సమయం మీకు ఇడిసిపెడతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి. చంపుతారా? కాళ్లు చేతులు ఇరుస్తారా.. పొడుస్తారా మీ ఇష్టం. అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఐదేళ్లు శాంతియుతంగా ఉండాలనుకున్నాం. శాంతియుతంగా ఉంటే కొందరు బడాయి పడతున్నారు. ఆ బడాయిగాళ్లందరినీ కాళ్లు చేతులూ ఇరచాల్సిందే.. తప్పదు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే పని మొదలుపెట్టండి. ప్రత్యర్థులను అంతమొందిస్తే తప్ప మనకు మనుగడ ఉండదు. మే 16 నుంచి నవంబర్‌ 16వ తేదీ వరకు టైం ఇస్తాం’’.. 

Advertisement
 
Advertisement
Advertisement