ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు | Gautam Sawan Takes Charge As AP DGP | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు

Jun 1 2019 12:56 PM | Updated on Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌ స్వీకరించారు. పోలీస్‌బాస్‌కు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పోలీస్‌ అధికారులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement