అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ కాల్పులు | Florida authorities report mass shooting at riverfront mall | Sakshi
Sakshi News home page

Aug 27 2018 6:02 PM | Updated on Mar 21 2024 6:13 PM

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్‌ నగరాన్ని ఆదివారం తుపాకీ కాల్పులు వణికించాయి. జాక్సన్‌విల్‌ ల్యాండింగ్‌ ప్రాంతంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక అనుమానితుడు మరణించాడు. ‘ప్రజలు జాక్సన్‌విల్‌ ల్యాండింగ్‌ ప్రాంతానికి దూరంగా ఉండండి.

Advertisement
 
Advertisement
Advertisement