మెట్రో జర్నీ కోసం పోటెత్తిన జనం | Sakshi
Sakshi News home page

మెట్రో జర్నీ కోసం పోటెత్తిన జనం

Published Thu, Nov 30 2017 6:28 AM

కలల మెట్రోలో తొలిసారి ప్రయాణం.. ఈ ఒక్క అంశం సగటు హైదరాబాదీని ఎంతో ఉద్వేగానికి గురిచేసింది. బుధవారం తొలిరోజే మెట్రో ప్రయాణం కోసం వారిని తొందర పెట్టింది. అంతే మెట్రో జర్నీ కోసం జనం పోటెత్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement