బుడతడు చేసిన పనికి కాలనీ వాసులు టెన్షన్‌..!

పిల్లలు చేసే అల్లరితో తలప్రాణం.. తోకకొచ్చింది అని కుటుంబ సభ్యులు విసుక్కుంటుంటారు. అయితే, పద్నాలుగు నెలల వయసున్న ఓ బుడతడు చేసిన పనికి అటు తల్లి దండ్రులు, ఇటు కాలనీ వాసులు, ఒక రకంగా ఆ ఊరుఊరంతా టెన్షన్‌ పడ్డారు. ఊహించని పరిణామంతో ఇంట్లో ‘బందీ’లైన తల్లీ, కొడుకు అగ్నిపాక సిబ్బంది సాయంతో బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top