కావాలనే హోదా ఎగ్గొట్టారు | Finance Commission Chairman says AP Special Category Status not within framework | Sakshi
Sakshi News home page

కావాలనే హోదా ఎగ్గొట్టారు

Oct 12 2018 7:29 AM | Updated on Mar 22 2024 11:23 AM

రాష్ట్రాల ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోది కాదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ నందకిశోర్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు కమిషన్‌కు ఎటువంటి సంబంధంలేదని.. అది జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement