అతడికి రెండు కాళ్లు లేవు. చూసిన వారికి ఎవరికైనా జాలి కలగక మానదు. కానీ అలాంటి వ్యక్తిని టీడీపీ నాయకులు అధికార మదంతో చితకబాదిన ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో చోటుచేసుకుంది.
కాళ్లు లేని వ్యక్తిపై కూడా టీడీపీ నేతల అరాచకం
Oct 19 2026 9:53 PM | Updated on Oct 19 2026 9:53 PM
Advertisement
Advertisement
Advertisement
