కేక్ తిని తండ్రి, కొడుకు మృతి | Father And Son Died After Eating Birthday Cake in Siddipet | Sakshi
Sakshi News home page

కేక్ తిని తండ్రి, కొడుకు మృతి

Sep 5 2019 9:56 AM | Updated on Mar 20 2024 5:25 PM

జిల్లాలోని కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బర్త్‌ డే కేక్‌ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కేక్‌ తిని తండ్రీ కొడుకు మృతి చెందగా.. మృతుడి భార్య, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement