రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన‘ వైఎస్సార్‌తో.. ఉండవల్లి అరుణ్ కుమార్’ పుస్తకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు. ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్‌తో తమ అనుభవాలను మాజీ ప్రభుత్వ అధికారులు పంచుకున్నారు.
వైఎస్సార్‌తో.. ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకావిష్కరణ
May 14 2019 9:57 PM | Updated on Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement