‘‘పాలకులు గడచిన ఐదేళ్లలో ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ.. మ«భ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం అభ్యంతరకరమైన విషయం. ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన కూలీలకు రూపాయి కూడా ఇవ్వలేదు. చెమటోడ్చి పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలపైనే రావాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండా ఇతర పథకాలకు ఎన్నికల కోసం నగదును బదిలీ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే’’ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఇంధన శాఖ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ వ్యాఖ్యానించారు.
సమాచార చోరులపై కఠిన చర్యలు తీసుకోవాలి
Mar 14 2019 6:18 PM | Updated on Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement