మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల నిరసన సెగ! | Dwcra Womens Blocking Minister Sunitha Conway at ananthapuram | Sakshi
Sakshi News home page

మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల నిరసన సెగ!

Feb 3 2019 3:41 PM | Updated on Mar 22 2024 11:23 AM

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారంటూ తోపుదుర్తిలో డ్వాక్రా మహిళలు మంత్రి పరిటాల సునీతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు కర్కషంగా అరెస్టు చేశారు. డ్వాక్రా మహిళలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement