ఎట్టకేలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. దౌర్జన్యాలు, దాడులకు ట్రేడ్ మార్క్‌గా నిలిచిన చింతమనేనికి భీమడోలు కోర్టు షాక్ ఇచ్చింది.2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడి చేయడంతో పాటు ఎంపీ కావూరి సాంబశివరావుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని వట్టి వసంత్‌కుమార్ గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.