నిందితుల 'ఎన్‌కౌంటర్ | Disha Case Accused Encounter | Sakshi
Sakshi News home page

నిందితుల 'ఎన్‌కౌంటర్

Dec 7 2019 8:00 AM | Updated on Dec 7 2019 9:09 AM

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘దిశ’ అత్యాచార ఘటనలో నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఆధారాల సేకరణ కోసం దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చిన సమయంలో అనూహ్యం గా తలెత్తిన పరిస్థితులు ఎన్‌కౌంటర్‌కు దారితీశా యి. ఉదయం 5:45 నుంచి 6:15 గంటల మధ్యలో పోలీసులు, నిందితులకు జరిగిన కాల్పుల్లో ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement